బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మాల మహానాడు నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.