బెల్లంపల్లి: పిల్లలు కలగడం లేదని వివాహిత ఆత్మహత్య

1చూసినవారు
బెల్లంపల్లి: పిల్లలు కలగడం లేదని వివాహిత ఆత్మహత్య
వివాహం జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదన్న మనస్తాపంతో బెల్లంపల్లికి చెందిన స్వప్న (36) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాంత్ తో 2021 అక్టోబర్ లో వివాహం జరిగిన స్వప్న, రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లిన భర్తతో వీడియో కాల్ లో మాట్లాడి, సంతానం లేదని విలపించినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్