బెల్లంపల్లి: మెడికల్ బోర్డును పునర్ ప్రారంభించాలి

0చూసినవారు
బెల్లంపల్లి: మెడికల్ బోర్డును పునర్ ప్రారంభించాలి
సింగరేణి సంస్థలో అర్ధాంతరంగా నిలిపివేసిన మెడికల్ బోర్డును వెంటనే పునఃప్రారంభించాలని టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు సంపత్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో శనివారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్