బెల్లంపల్లి: పని గంటల పెంపు ఉత్తర్వులను రద్దు చేయాలి

81చూసినవారు
బెల్లంపల్లి: పని గంటల పెంపు ఉత్తర్వులను రద్దు చేయాలి
వాణిజ్య పరిశ్రమల్లో పనిగంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని‌ సింగరేణి జేఏసీ నాయకులు చాంద్ పాషా, మణి రామ్ సింగ్లు కోరారు. ఆదివారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 12 గంటల పని విధానాన్ని అమలు చేయడానికి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్