ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బిజెపిలో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని 17వ వార్డులో ఇంటివెంటెడ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న లక్ష్మణ్రావు, శ్రీదేవి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శ్రీదేవి, బిజెపి పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.