బెల్లంపల్లి: ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడి ఎన్నిక

0చూసినవారు
బెల్లంపల్లి: ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడి ఎన్నిక
మంచిర్యాల జిల్లా ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఆకునూరి రాజకుమార్ నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు అప్పుసి రాము, ప్రధాన కార్యదర్శి పోతారవేణి తిరుపతి చేతుల మీదుగా రాజకుమార్ అందుకున్నారు. తన నియామకానికి సహకరించిన బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఆకుల వేణు, సభ్యులు కాంపెల్లి విజయ్, మడుపు విక్రమ్ చారిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్