బెల్లంపల్లి: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి

1011చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్