బెల్లంపల్లి: శాంతిఖని కార్మికులకు ప్రమోషన్ ఆర్డర్లు అందజేత

3చూసినవారు
బెల్లంపల్లి: శాంతిఖని కార్మికులకు ప్రమోషన్ ఆర్డర్లు అందజేత
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో గురువారం నూతన సంవత్సరం సందర్భంగా కార్మికులకు ఎస్ఎల్పి ఎస్ఎల్ఐ ప్రమోషన్ పత్రాలను అందజేశారు. గ్రూప్ ఏజెంట్ అబ్దుల్ ఖదీర్, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా హాజరై, విధి నిర్వహణలో చూపిన ప్రతిభ ఆధారంగానే పదోన్నతులు వర్తిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మంతెన రమేష్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్