బెల్లంపల్లి: 'ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం'

61చూసినవారు
బెల్లంపల్లి: 'ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం'
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయంగా ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడుతోందని పేర్కొన్నారు. బుగ్గ ఆలయానికి ఎన్నడూ లేనివిధంగా భక్తుల సౌకర్యార్థం తారు రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్