బెల్లంపల్లి: జమా మసీద్ అధ్యక్షుడిగా రెహమాన్

75చూసినవారు
బెల్లంపల్లి: జమా మసీద్ అధ్యక్షుడిగా రెహమాన్
జామా మసీద్ నూతన అధ్యక్షుడిగా అబ్దుల్ రెహమాన్ నియామకం చేశారు. ఈ మేరకు బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఎన్నికయ్యారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నయీమ్, మాజీ కోఆప్షన్ సభ్యుడ్ అన్వర్ ఖాన్ లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ , ఇతర మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్