బెల్లంపల్లి: 12న రౌండ్ టేబుల్ సమావేశం

78చూసినవారు
బెల్లంపల్లి: 12న రౌండ్ టేబుల్ సమావేశం
బెల్లంపల్లి శాంతిఖని శ్రావణ్ పల్లి ఓపెన్ కాస్ట్ లను వ్యతిరేకిస్తూ ఆదివారం ఉదయం 11 గంటలకు బెల్లంపల్లి ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు మనీ రామ్ సింగ్, చాంద్ పాషా శుక్రవారం తెలిపారు సమావేశానికి అధిక సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు హాజరై ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్