బెల్లంపల్లి: 13వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు

2చూసినవారు
బెల్లంపల్లి: 13వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు
మంగళవారం బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు మురుగు కాలువల్లోని చెత్తాచెదారాన్ని, మురుగునీటిని తొలగించారు. అంతర్గత రహదారుల వెంబడి పిచ్చి మొక్కలను కూడా తొలగించారు. వార్డును పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల సహకారం అవసరమని స్థానిక కౌన్సిలర్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్