బెల్లంపల్లి: జిల్లా పరిషత్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

60చూసినవారు
బెల్లంపల్లి: జిల్లా పరిషత్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు
బెల్లంపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాసర్ల నారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులు రంగోలి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్కృతిని చాటి చెప్పే విధంగా విద్యార్థినులు వేసిన ముగ్గులు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్