బెల్లంపల్లి: బొగ్గును బయటపెట్టినందుకే సీట్ నోటీసులు

4చూసినవారు
కెసిఆర్ పై సెట్ విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పరిశీలకులు దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బొగ్గు కుంభకోణం బీఆర్ఎస్ నాయకులు బయట పెట్టగానే రేవంత్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఇది ప్రభుత్వ కుట్ర అని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్