బెల్లంపల్లి: ఐదు లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి

1చూసినవారు
బెల్లంపల్లి: ఐదు లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 5వ తేదీలోగా కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. మే 25 వరకు దోస్త్ ద్వారా రెండో విడత అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. మే 30న విద్యార్థులకు సీట్లు కేటాయించారు. సీట్లు పొందినవారు నిర్దేశించిన ప్రకారం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you