బెల్లంపల్లిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో మంగళవారం షీటీం, మహిళా చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. సబ్ కలెక్టర్ మనోజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫోక్సో చట్టం, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, గుడ్డు టచ్, బ్యాడ్ టచ్, ట్రాఫిక్ నియమాలు, షీ టీం వంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.