బెల్లంపల్లి: వంద పడకల ఆసుపత్రిగా అప్డేట్ చేయాలి

2చూసినవారు
బెల్లంపల్లి: వంద పడకల ఆసుపత్రిగా అప్డేట్ చేయాలి
బెల్లంపల్లి నియోజకవర్గంలోని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని ఎంసీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ, ఆసుపత్రిలో సరైన వైద్యులు లేక నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వినోద్ వెంటనే స్పందించి అన్ని రకాల వైద్యులు, మందులను ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్