బెల్లంపల్లి సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

0చూసినవారు
బెల్లంపల్లి సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాల డిసిపి భాస్కర్ సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ లో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కిరణ్ కుమార్, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :