బెల్లంపల్లి: మహిళా సమస్యలపై దశల వారి ఉద్యమాలు

1చూసినవారు
బెల్లంపల్లి: మహిళా సమస్యలపై దశల వారి ఉద్యమాలు
బెల్లంపల్లి మండలం మాలగురుజాల లో మహిళల సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సదస్సు నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమం గాలికి వదిలేసిన ప్రస్తుత ప్రభుత్వ తీరును సంఘం నాయకురాలు తీవ్రంగా ఖండించారు. "అభయహస్తం" పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, నేడు మహిళలను నడిరోడ్డుపై నిలబెట్టిందని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్