బెల్లంపల్లి: దొంగిలించిన వస్తువులు లభ్యం

54చూసినవారు
బెల్లంపల్లి: దొంగిలించిన వస్తువులు లభ్యం
బెల్లంపల్లి మండలంలో తాళ్ల గురిజాల రైతు వేదికలో దొంగిలించబడిన వస్తువులను తిరిగి వేదిక ముందు శనివారం గుర్తు తెలియని వ్యక్తులు ఉంచారు. గురువారం రాత్రి దొంగతనం జరగగా శుక్రవారం బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలుద్దీన్, ఎస్సై రమేష్ దర్యా చేశారు. మూడు లక్షల విలువైన వీడియో కాన్ఫరెన్స్ వస్తువులు, సౌండ్ బాక్స్ లు అక్కడ ఉంచి వెళ్లారు.

సంబంధిత పోస్ట్