బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డులో మూడు నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో వార్డు ప్రజలు వినతి పత్రం అందజేశారు. వీధి దీపాలు లేక వార్డులో రాత్రులు ప్రమాదాలకు గురవుతున్నామని చెప్పారు.