బెల్లంపల్లి: తాత్కాలిక బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి

802చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు కారణంగా ఆర్టీసీ బస్సులు బజార్ ఏరియాలోకి వెళ్లడం లేదు. కాల్ టెక్స్ మీదుగా వెళ్తున్న బస్సుల కోసం ప్రయాణికులు కూర్చోవడానికి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, కాల్ టెక్స్ వద్ద తాత్కాలిక బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, స్థానిక నాయకులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :