బెల్లంపల్లి: రోడ్డు వెడల్పు కు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు

1చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు పనులకు సహకరిస్తున్న దుకాణదారులకు సబ్ కలెక్టర్ మనోజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి కాంటా చౌరస్తా వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా కూలుస్తున్న కట్టడాలను ఆయన పరిశీలించారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్