బెల్లంపల్లి: ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఉంది: ఎమ్మెల్యే

3చూసినవారు
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంగా, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలపై తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. అక్కడి నుంచే ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని పంపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, అభివృద్ధి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, కొత్త ఏడాదిలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్