బెల్లంపల్లి: స్తంభం విరిగిపడి మూడు మేకల మృతి

7చూసినవారు
బెల్లంపల్లి: స్తంభం విరిగిపడి మూడు మేకల మృతి
బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు గొల్లగూడెంలో కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ స్తంభం విరిగిపడటంతో చిప్ప గట్టయ్య అనే రైతుకు చెందిన మూడు మేకలు మృతి చెందాయి. స్థానికులు వెంటనే స్పందించి విద్యుత్, పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన మేకలకు పంచనామా నిర్వహించారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించాలని బాధితుడు వేడుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్