బెల్లంపల్లి: పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: సిపి

1చూసినవారు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని సమస్యాత్మక కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను ఆయన ఎసిపి రవికుమార్ తో కలిసి పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్