బెల్లంపల్లి పెట్రోల్ పోసుకోవడానికి యత్నించిన వ్యాపారులు

4చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు రెండవ రోజు ఉద్రిక్తతతో కొనసాగాయి. కాంటా చౌరస్తా వద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం ముందు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్లను మున్సిపల్ సిబ్బంది జెసిబి తో తొలగిస్తుండగా, ఉపాధి కోల్పోతామని ఆరోపిస్తూ చిరు వ్యాపారులు బాటిళ్లలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు వెంటనే అడ్డుకొని వారిని నిలువరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్