బెల్లంపల్లి: బాడీ బిల్డింగ్ పోటీల వాల్ పోస్టర్ విడుదల

3చూసినవారు
బెల్లంపల్లి: బాడీ బిల్డింగ్ పోటీల వాల్ పోస్టర్ విడుదల
బెల్లంపల్లిలో ఫిబ్రవరి 12న సింగరేణి క్లాసిక్ బాడీ బిల్డింగ్ పేరుతో నాలుగు జిల్లాల స్థాయి ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల వాల్ పోస్టర్లను బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ విడుదల చేశారు. తెలంగాణ బాడీ బిల్డర్స్ ఫిజిక్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల క్రీడాకారుల కోసం ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్