బెల్లంపల్లి: చిన్న వర్షం పడిన రోడ్డుపై నీళ్లే

768చూసినవారు
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కాల్ టెక్స్ ఏరియాలో ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన ఉన్న గల్లీలో చిన్నపాటి వర్షం వచ్చినా రోడ్డు అంతా వర్షపు నీటితో నిండిపోతోంది. దీంతో ప్రజలు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన మురికి కాలువ లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, వర్షానికి మోకాళ్ల లోతు వరకు నీరు చేరుతోందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్