బెల్లంపల్లి: అవయవ దానానికి ముందుకు రావాలి

0చూసినవారు
బెల్లంపల్లి: అవయవ దానానికి ముందుకు రావాలి
జనహిత సేవాసమితి తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా బెల్లంపల్లిలో నేత్ర, అవయవ, శరీర దాన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ అపోహలు వీడి నేత్ర, అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సదాశయ ఫౌండేషన్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో అంగీకార పత్రాల స్వీకరణ కూడా జరిగింది. స్వామి వివేకానందుని చిత్రపటానికి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్