బెల్లంపల్లి: కేటీఆర్, కేసీఆర్ లకు వివాహ ఆహ్వాన పత్రిక

1చూసినవారు
బెల్లంపల్లి: కేటీఆర్, కేసీఆర్ లకు వివాహ ఆహ్వాన పత్రిక
బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన చిన్న కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు సోమవారం అందజేశారు. చిన్నయ్య కుటుంబ సభ్యులతో కలిసి వారిని వేరువేరుగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. వివాహానికి తప్పకుండా హాజరై వధూవరులను ఆశీర్వదించాలని చిన్నయ్య వారిని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్