బెల్లంపల్లి: తడి, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలి

0చూసినవారు
మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ బెల్లంపల్లి పట్టణంలో వార్డు సభలో మాట్లాడుతూ, తడి, పొడి చెత్తను వేరువేరుగా ఇళ్లల్లోకి వచ్చే మున్సిపల్ ఆటో ట్రాలీలకు ఇవ్వాలని తెలిపారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :