బెల్లంపల్లి: మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వం లక్ష్యం

63చూసినవారు
బెల్లంపల్లి: మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వం లక్ష్యం
మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను శుక్రవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయడానికి మహిళా శక్తి క్యాంటీన్లు దోహదపడతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్