భీమిని: వీగాం గ్రామంలో గ్రామ సభ: పాల్గొన్న ప్రజాప్రతినిధులు

0చూసినవారు
ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం భీమిని మండలంలోని వీగాం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మారుమూల గ్రామాల అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. గ్రామంలోని వివిధ పథకాల లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్