భీమిని: కళ్యాణ లక్ష్మి చెక్కుపై పేరు తప్పుగా పడింది

1190చూసినవారు
భీమిని మండలం వడాల గ్రామానికి చెందిన వెంకటి, తన భార్య వనిత పేరుపై వచ్చిన కల్యాణ లక్ష్మి చెక్కుపై 'కవిత' అని తప్పుగా పేరు రావడంతో డబ్బులు డ్రా చేసుకోలేకపోతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజావాణిలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతిపత్రం అందజేసి, పేరు సరిచేసి చెక్కును త్వరగా అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్