భీమిని: శివకేశవ ఆలయం ప్రారంభోత్సవం

82చూసినవారు
భీమిని: శివకేశవ ఆలయం ప్రారంభోత్సవం
భీమిని మండలంలోని జగ్గయ్యపేట గ్రామంలో నిర్మించిన శివకేశవ ఆలయాన్ని బెల్లంపెల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్