తాండూరు లో బిఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0చూసినవారు
తాండూరు లో బిఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తాండూరు మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా పార్టీ నాయకులు జెండాను ఆవిష్కరించారు. గత రెండున్నర దశాబ్దాలుగా పార్టీ సాధించిన విజయాలను, తెలంగాణ రాష్ట్ర సాధనలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో బీఆర్ఎస్ పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా వక్తలు స్మరించుకున్నారు. 'జై తెలంగాణ. జై కెసిఆర్' అనే నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్