
మార్చి 1 నుంచి కీలక మార్పులు అమలు
మార్చి 1వ తేదీ ఆదివారం నుంచి పలు ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. వీటి ప్రభావం సామాన్యుడి జేబుపై పడనుంది. SIM బైండింగ్, LPG ధరల సమీక్ష, రైల్వే టికెట్ బుకింగ్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ మార్పులు వాలెట్‌తో పాటు మొబైల్ ఫోన్, బ్యాంకింగ్ సేవలు, రైలు ప్రయాణాలపై కూడా ప్రభావం చూపుతాయి. డిజిటల్ పేమెంట్స్, గ్యాస్ సిలిండర్ కొనుగోలు, రైలు ప్రయాణం చేసేవారు ఈ అప్డేట్స్ తెలుసుకోవడం అత్యవసరం.




