తాండూర్ అభివృద్ధికి నోచుకోని ఇందిరమ్మ కాలనీ

0చూసినవారు
తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల కాలనీవాసులు మౌలిక సదుపాయాల కల్పన కోరుతూ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. 15 ఏళ్లుగా కాలనీ అభివృద్ధి చెందలేదని, ఇంటి నంబర్లు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్