గారి తుఫానుకు కన్నెపల్లి మండలం అతలాకుతలం

2చూసినవారు
కన్నేపల్లి మండలం లింగాల గ్రామపంచాయతీలో ఆకస్మికంగా సంభవించిన బీభత్సమైన గాలి తుఫాను గ్రామాన్ని అతలాకుతలం చేసింది. తీవ్ర గాలివానకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం, చెట్లు నేలకూలడం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దాదాపు ప్రతి ఇంటికి ఆస్తి నష్టం వాటిల్లగా, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి నష్టం అంచనా వేసి బాధితులకు సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్