కన్నేపల్లి: కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం

1చూసినవారు
కన్నేపల్లి: కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని కన్నెపల్లి మండల నాయకులు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నాయకులు జెండాను ఆవిష్కరించి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని వారు ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్