కాసిపేట: మండలంలో కుట్టు శిక్షణ మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ

0చూసినవారు
కాసిపేట మండలం లంబడి తండా ఉన్నత పాఠశాల ఆవరణలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన 260 మంది మహిళలకు రాష్ట్ర వయోజన విద్యాశాఖ డైరెక్టర్ ఏ శ్రీనివాస్ రెడ్డి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, కాసిపేట మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యత సాధించేలా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్