కాసిపేట: ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0చూసినవారు
కాసిపేట: ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కాసిపేట్ 2 గని వద్ద సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. నాయకులు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you