కాసిపేట: పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

3చూసినవారు
కాసిపేట మండలం ముత్యంపల్లిలో బుధవారం పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మండపారాధన, దాన్యదావాసము, హోమం, సాయంత్రం బోనాలు వంటి కార్యక్రమాలను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం హస్త నక్షత్ర శుభ ముహూర్తాన విగ్రహ ప్రతిష్ట, యంత్ర స్థాపన, మండపారాధన మహా పూర్ణాహుతిని సమర్పించారు.

ట్యాగ్స్ :