కాసిపేట: గుర్తింపు సంఘం ఎన్నికలకు పచ్చ జెండా

61చూసినవారు
కాసిపేట: గుర్తింపు సంఘం ఎన్నికలకు పచ్చ జెండా
కాసిపేట మండలం దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు పచ్చ జెండా వచ్చింది. అదిలాబాద్ డిఎల్సి రాజేశ్వరి సమక్షంలో అర్హత కలిగిన 5 యూనియన్లతో చర్చలు జరిపారు. ఈ నెల 18న నిర్దిష్టమైన ఎన్నికల తేదీ గేట్ మీటింగ్ లో తేదీలను నిర్ణయిస్తామని చెప్పారు. సమావేశంలో ఐదు యూనియన్లకు గుర్తులను కేటాయించారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల నియామవళి అందరు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్