కాసిపేట: భూమికి బదులు భూమి కేటాయించాలి

1088చూసినవారు
కాసిపేట మండలం కర్షలఘట్టం గ్రామానికి చెందిన గిరిజన రైతులు పేంద్రం సూరు, చిన్ను పటేళ్లు తమకు 11 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. సోమవారం గ్రామస్తులతో కలిసి ప్రజావాణిలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ఉన్న చెరువులో భూమి పోయిందని అధికారులు తెలుపుతున్నారని, చెరువులో పోయిన భూమికి బదులుగా మరోచోట భూమి చూపెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్