కాసిపేట: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

65చూసినవారు
కాసిపేట: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కాసిపేట మండలంలో శనివారం ఉదయం 9: 30 నుంచి 11: 30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ స్వర్ణలత తెలిపారు. కొండాపూర్ 33 కెవి ఫీడర్ మరమ్మత్తుల కారణంగా అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపి వేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్