కాసిపేట: శేష జీవితం సుఖసంతోషాలతో ఉండాలి: గని మేనేజర్

0చూసినవారు
కాసిపేట 1వ గనిలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన జనరల్ అసిస్టెంట్ రాజయ్యను గని మేనేజర్ సతీష్ పూల మాలలు, శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితమంతా సుఖ సంతోషాలతో ఉండాలని మేనేజర్ ఆకాంక్షించారు. పదవీ విరమణ అనేది అనివార్యమని, ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ పదవీ విరమణ పొందడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.