నిన్న తెలంగాణ కోసం చావు నోట్ల తలపెట్టిన కేసీఆర్

0చూసినవారు
నిన్న తెలంగాణ కోసం చావు నోట్ల తలపెట్టిన కేసీఆర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ చావు నోట్లో తల పెట్టారని మండల బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. నెన్నెల మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. నాయకులు జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన చావును సైతం లెక్కచేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించారని ఆయన సేవలను కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్