
చదివింది మర్చిపోతున్నారా.. మెమొరీ టిప్స్ ఇవిగో (VIDEO)
చాలా మంది విద్యార్థులు రోజంతా కష్టపడి చదివినా, పరీక్షల సమయంలో చదివిన విషయాలు గుర్తుకు రాక గందరగోళానికి గురవుతుంటారు. దీనివల్ల మానసిక ఒత్తిడి, భయం పెరుగుతుంది. అయితే, నిపుణులు సూచించిన కొన్ని సులభమైన అలవాట్లను పాటించడం ద్వారా చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు. ఈ అలవాట్లు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయి. అవేంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం.




